Telugu Affiliate Marketing Course
Telugu Affiliate Marketing Course
హాయ్ నేను రజనీకాంత్ (MILLION BLOGGER యూట్యూబ్ చానెల్) గత 5 సంవత్సరముల నుండి AFFILIATE MARKETING చేస్తున్నాను, అందులో భాగంగా నేను ఖాళీ సమయాలల్లో CLICKBANK ,WARRIOR PLUS నుండి నెలకు దాదాపు 1 లక్ష నుండి 3 లక్షలు వరకు సంపాదిస్తున్నాను, నేను చాలా మందిని చూసాను ఇంటర్నెట్ లో PART TIME చేసి మనీ సంపాదించాలి అనుకునే వాళ్ళను కానీ ప్రతీ వోక్కరు సరైన అవగాహన లేకుండా FAKE WORKS AND SITES చేసి అందరూ మోసపోతున్నారు, మీరు ఇక్కడ ఒక విషయం గమనించాలి అసలు DATA ENTRY, SURVEY, AD POSTING, ADS CLICKING ఇలా మనము చాలా WORKS చూస్తూ ఉంటాము నిజానికి అలాంటి WORKS ఉండవు అలాంటివి నమ్మకండి INTERNET లో డబ్బులు వచ్చే ఏకైక మార్గం AFFILIATE MARKETING అలాంటి వాళ్ళ కోసం నాకు తెలిసినన పద్దతులను నేర్పించడానికి ఈ VIDEO COURSE ని క్రియేట్ చేశాను.
ఇంటర్నెట్ లో నిజంగా మనీ సంపాదించాలంటే ఒక Affiliate Marketing నుండి మాత్రమే సాధ్యం.
STUDENTS, HOUSEWIVES, RETIRE PERSONS ఇంకా ఎవరైనా AFFILIATE MARKETING ద్వారా డబ్బులు సంపాదించగలరు.
YOUTUBE, BLOGGER, ETC... నుండి ఎలా సంపాదించ వచ్చో AFFILIATE MARKETING నుండి కూడా AFFILIA MARKETING PRODUCT PROMOTE చేయటం ద్వారా మనము కనీసం నెలకు 50 వేలు నుండి 1 లక్ష రూపాయలు వరకు సంపాదించవచ్చు.
AFFILIATE MARKETING (CLICKBANK & WARRIOR PLUS) నుండి మనీ సంపాదించాలంటే కొంచం ఇంటర్నెట్ పరిజ్ఞానం వుంటే చాలు అంటే ఈ మెయిల్ పంపడం INTERNET BROWSING చెయ్యడం లాంటివి తెలిసిన వాళ్ళు కూడా చెయ్యవచ్చు, దీని ద్వారా దాదాపుగా రోజూ 2 నుండి 3 గంటలు పని చెయ్యడం ద్వారా నెలకు 50 వేలు నుండి 1 లక్ష రూపాయలు వరకు సంపాదించవచ్చు.
ఈ Video కోర్సు లో Affiliate Marketing నుండి ఎలా మనీ సంపాదించవచ్చు, నేను ఎలా Work చేస్తున్నాను నాకు ఎలా Money వస్తుంది అనే ప్రతి అంశాన్ని జాగ్రతగా డిజైన్ చేశాను, దీనివల్ల మీకు దాదాపు Work Start చేసిన వారం రోజుల నుండే 10 నుండి 20 Dollars వరకు వచ్చే అవకాశం వుంటుంది, ఇంకా మనము Work చేస్తూవుంటే (Implementation) మన Daily income పెరుగుతూ వుంటుంది.
ఇందులో మనము ఎంత సంపాదిస్తే అంత Affiliate Marketing networks such as Clickbank ,warrior plus ప్రతీ నెల మన Bank Account లో వేస్తుంది.
ఇంకొక విషయం నేను ఇక్కడ స్పష్టంగా చెప్పాలి, Money రాకపోతే ఎలా అని ఎక్కువ మంది అడుగుతున్నారు, అసలు ఇక్కడ మనీ రాదు అనే సమస్యే వుండదు Regular గా Active గా చేసేవాళ్ళకు ఎక్కువ గా వస్తుంది Active గా చెయ్యని వాళ్ళకు తక్కువగా వస్తుంది అంతే కానీ మనీ రాదు అనేది వుండదు.
ప్రతీ రోజు కాలీ సమయం దొరకనివాళ్ళు కాలీ సమయం దొరికినప్పుడు కూడా చెయ్యవచ్చు, కానీ వాళ్ళు 10 నుండి 20 వేలు సంపాదించే అవకాశం వుంటుంది, ఇది పూర్తిగా Active గా full time చేస్తే ఇంకా లక్షల్లో సంపాదించావొచ్చు .
నేను ఈ Video కోర్సు లో చెప్పిన Methods Regular గా చేస్తే మీరు నెలకు 50 వేల నుండి 1 లక్ష వరకు Earn చేయొచ్చు.
మీకోసం ఒక చిన్న Example :
మనము ప్రతీరోజు GOOGLE లో ఏదో ఒక INFORMATION కోసం వెతుకుతూనే ఉంటాము EX : MAKE MONEY ONLINE, NEWS, JOBS, MOVIES, PICS, VIDEOS, CRICKET, REVIEWS ETC.. ఇలా వెతుకుతూ వున్నప్పుడు మనకు చాలా WEBSITES వస్తూ ఉంటాయి అలా వచ్చే WEBSITES అన్నీ మనలాంటి వాళ్ళు ఆ యొక్క WEBSITES ద్వారా AFFILIATE OFFERS, PRODUCTS PROMOTE చేసినవే ఆలా చేయటం వల్ల మనకి COMMISSIONS ద్వారా ఎంతో కొంత MONEY సంపాదిస్తుంది అనే అర్ధం, ఇంకా మనము FACEBOOK BROWSE చేస్తుంటే మనకు ఎక్కువగా మనీ MAKING WEBSITES కనిపిస్తూ ఉంటాయి, ఇంకా చెప్పాలంటే మనము ప్రతీరోజు చూసే ఎన్నో POPULAR WEBSITES INCOME లక్షల్లో ఉంటుంది, ఇలా చేసే వాళ్ళు అంతా వాళ్ళ యొక్క WEBSITES మరియు SALES FUNNELS ద్వారా AFFILIATE OFFERS PROMOTE చేస్తూ MONEY సంపాదిస్తారు అలా మనము కూడా కనీసం రోజుకు 2 నుండి 3 గంటలు పని చేసి కనీసం 50 వేల నుండి 1 లక్ష వరకు MINIMUM సంపాదించడానికి కావలసిన ప్రతీ విషయాన్నీ ఈ VIDEO COURSE లో వివరించటం జరిగింది.
దాదాపు 3 నెలలు కష్టపడి ఈ VIDEO కోర్సు లో ప్రతీ ఒక్కరికి అర్ధం అయ్యే విధంగా STEP BY STEP VIDEO'S మరియు కొన్ని RESOURCES తో సహా DESIGN చేశాను మరియు పూర్తిగా తెలుగు లో వివరించడం జరిగింది.
ఈ Video Course లో Topics ఎలా ఉంటాయో చూద్దాము :
Topic 1: Introduction to Bigg Affiliate Commissions Telugu Course ఎలా work చేస్తుంది?
Topic 2: నాకు వచ్చిన Earning Proof case study
Topic 3: Simple View Of Strategy (Blueprint)
Topic 4: Bot List Building Funnel Blueprint (Main Blueprint)
Topic 5: How to Choose an offer and get approved?
Topic 6: How to get email notifications from vendors?
Topic 7: How to create a Review Bonus page? (offer కి రివ్యూ create చేయటం)
Topic 8: Review bonus page Fast video
Topic 9: How to add Buyer Bonus URL On Warrior plus
Topic 10: How to Find Free Bonus Offers and Add to Buyer bonus URL in warrior plus?
Topic 11: Setting Up Bot Funnel Page 1?
Topic 12: Setting up Bot Funnel Page 2?
Topic 13: Setting up Bot Funnel Page 3?
Topic 14: Adding your Links To Bot Funnel Pages
Topic 15: Setting Up Free Manychat Account Part 1
Topic 16: Setting Up Free Manychat Account Part 2
Topic 17: Testing your Many Chat Bot Funnel Part 3
Topic 18: How to Get Free Chatbot Subscribers List From Facebook?
Topic 19: How to Create Lead Magnet Page For Facebook Ads?
Topic 20: How to Add Legal Links to Landing Pages?
Topic 21: How to Create Manychat Automation sequence?
Topic 22: Facebook Ads Part 1 (Traffic source)
Topic 23: Facebook Ads Part 1 (Traffic source)
Topic 24: Broadcast Your Affiliate Offers On Manychat
Topic 25: How to Get Free Email Leads?
Topic 26: How to create a Godaddy Account?
Topic 27: What is Hosting?
Topic 28: How to add Name servers?
Topic 29: Create Best Landing pages With Thrive Themes
Topic 30: How to Create a Landing Page In Telugu? Commission Gorilla Review?
Topic 31: Google Ads Campaign Setup
Topic 32: How to Add a payment method to Facebook business Manager?
Topic 33: Create Facebook Business Manager
ఈ VIDEO కోర్సు లో దాదాపుగా 30 కు పైగా VIDEO'S ఇచ్చాను.
NOTE : ఎంతో మంది చదువుకున్నవాళ్ళు MONEY లేక చెయ్యడానికి JOBS లేక ఎంతో ఇబ్బంది పడుతున్నారు అలాంటి ప్రతీ ఒక్కరికి ఈ WORK నేర్పించాలి అనే ఉద్దేశంతోనే ఈ VIDEO కోర్సు ని తెలుగు లో చేయటం జరిగింది.
మీ FACEBOOK, WHATSAPP లో ఈ కోర్సు WEBSITE LINK SHARE చెయ్యగలరు INTEREST వున్నవాళ్ళు కనీసం ఎవరైనా ఒక్కరైనా నేర్చుకుంటారు.
Beginners Affiliate Marketing Video Course (Telugu)
Url: View Details
What you will learn
- Affiliate marketing Step by Step Video Course In Telugu Language
Rating: 4.33333
Level: Beginner Level
Duration: 8 hours
Instructor: Rajanee Kanth
Courses By: 0-9 A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z
About US
The display of third-party trademarks and trade names on this site does not necessarily indicate any affiliation or endorsement of course-link.com.
View Sitemap